తెలుగు భాషా దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా, గర్వంగా జరుపుకున్నాము. 🌸📖 తెలుగు భాష యొక్క గొప్పతనం, సాహిత్యం, సంస్కృతి మరియు సంప్రదాయాలను గుర్తుచేసుకుంటూ విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మాతృభాషను ప్రేమించడం, గౌరవించడం మరియు భావితరాలకు అందించడం మనందరి బాధ్యత.
“తెలుగు మన భాష… మన గౌరవం… మన గుర్తింపు!”
Celebrated Telugu Bhasha Dinotsavam
Howard Public School celebrated Telugu Bhasha Dinotsavam with pride and enthusiasm, honouring the beauty of the Telugu language, literature, and cultural heritage.
The celebration highlighted the importance of preserving our mother tongue, traditions, and values, while inspiring students to cherish and carry forward the richness of Telugu to future generations